NRML: దస్తూరాబాద్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బుట్టాపూర్ నుంచి శివాజీ చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు రామడుగు రమేష్ రావు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు


