JGL: ధర్మపురి పుణ్యక్షేత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అందంగా అలంకరించి హారతి, మంత్రపుష్పం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.
తెలంగాణ
VIDEO: పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ


