NLG: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. గొల్లగూడ ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి, ఏనిమిదిగూడెం ఉపాధ్యాయుడు తూడి వెంకట్రెడ్డి, మాధాపూర్ HM మాలతి, నకిరేకల్ మండలం నోముల హైస్కూల్ టీచర్ ముమ్మడి కవిత, KDD ప్రభుత్వ బాలుర పాఠశాల HM సలీం పరీఫ్లు అవార్డులకు ఎంపికయ్యారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో ఐదుగురు గురువులకు ఒకే ఘనత!


