హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

PDPL: గోదావరిఖనిలో వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో శుక్రవారం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. వ్యాపారుల సమస్యలు, పట్టణ అభివృద్ధి అంశాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.