NGKL: కల్వకుర్తి నుంచి ఎల్లికట్టకు వెళ్లే బస్సుల్లో రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో పలు గ్రామాలు ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు.
తెలంగాణ
బస్సుల్లో రద్దీ.. ప్రయాణికుల అవస్థలు


