SRCL: ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పిండప్రదానం చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై ఎస్సై ఎన్.రమేష్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఎలాంటి అనుమతులు లేకుండా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు


