ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 3 టౌన్ ప్రాంతంలో శనివారం నుంచి మూడు రోజులపాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు కార్పొరేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం కేబుల్ బ్రిడ్జి వద్ద పైప్ లైన్ మార్పిడి పనులు జరుగుతున్న నేపథ్యంలో సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
తెలంగాణ
ఖమ్మం త్రీ టౌన్ ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక.!


