హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ప్రేమజంట

KMM: హైదరాబాద్లో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న మిత్ర చైతన్య, హేమలత, అనే ప్రేమ జంట ఇవాళ పోలీసులకు పట్టుబడ్డారు.వైరా క్రాస్రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి, బైక్ ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ కొనివ్వాలని గంజాయి విక్రయిస్తున్నట్లు చైతన్య తెలిపారు.