ASF: జాతీయ యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన మాడవి సోము అనే యువకుడు సత్తా చాటాడు. పంజాబ్ రాష్ట్రం లుధియానాలో జరుగుతున్న 21వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటిల్లో బాలుర అండర్-18 హెప్టాథ్లాన్‌లో 4,587 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
తెలంగాణ
పోటీల్లో మాడవి సోముకు కాంస్య పతకం


