హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్‌లో నూతన భవనాలు ప్రారంభం

VKB: సీఎం రేవంత్ రెడ్డి తన కొడంగల్ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన అతిథి గృహం, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల భవనాలను ప్రారంభించనున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం, మెరుగైన విద్య సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా వీటిని నిర్మించారు. సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.