VKB: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం ఆయన R&B గెస్ట్‌హౌస్, పాఠశాలలు, స్విమ్మింగ్ పూల్, క్రిటికల్ కేర్ ఆసుపత్రిని పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ
సీఎం పర్యటనపై కీలక సూచనలు


