MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం డ్రైడే - ఫ్రైడే కార్యక్రమాన్ని శానిటేషన్ సిబ్బంది నిర్వహించారు. కమిషనర్ ఏ. రవీందర్, కౌన్సిలర్ దేవుని రంజిత్ కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వనితలు ఈ పరిశుభ్రతా చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయించి, ఆశా వర్కర్ నాగలక్ష్మి, జవాన్లు ప్రవీణ్, పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు


