హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజంపేటలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం

KMR: రాజంపేట PHCలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం–2026 సందర్భంగా నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ప్రజలకు నేత్రదానం ప్రాముఖ్యతను వివరించి, నేత్రదానంపై అపోహలను తొలగించేందుకు అవగాహన కల్పించారు. అనంతరం నేత్రదాన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. విజయ మహాలక్ష్మి, మెడికల్ ఆఫీసర్, RBSK డా. గౌతమి, HEO ఉన్నారు.