హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి విస్తరణ లేక.. ఇబ్బందుల్లో వాహనదారులు

WNP: పట్టణం నుంచి కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారి విస్తరణలో జరుగుతున్న జాప్యం వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ప్రతిరోజు ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలో భారీ వాహనాలు ప్రయాణిస్తే.. పక్కన కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు.