హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భద్రకాళి అమ్మవారు శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనం

వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానంలో భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత శ్రీ భద్రకాళి అమ్మవారు శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.