BDK: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వేడి, ఉక్కపోత వాతావరణం ప్రారంభం కానుంది. ఈ పరిస్థితులు సెప్టెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి.నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
పలు జిల్లాలలో వర్ష సూచన


