KMM: వరకట్న వేధింపులతో శుక్రవారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఖమ్మం 3 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇవాళ కేసు నమోదైంది. సీఐ మోహన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం సారథినగర్‌కి చెందిన వరలక్ష్మి, బాణోతు బాబూరావు నివసిస్తున్నారు. బాబూరావు తరచూ మద్యం సేవించి వచ్చి వరకట్నం కోసం భార్యను వేధించేవాడని తెలిపారు. మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణ
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య!


