హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రామాల్లో కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే

BHPL: పంటల సాగు వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది. శుక్రవారం గోరి కొత్తపల్లి మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో వాలంటీర్లు పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే సమయంలో రైతులు పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.