SDPT: సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద లారీ కాలుపై నుంచి వెళ్లడంతో మిట్టపల్లి మెడికల్ కాలేజీ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
లారీ కింద పడి యువతికి తీవ్ర గాయాలు


