హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్‌రెడ్డికి కొండా సుష్మిత సవాల్‌

WGL: తన తల్లి కొండా సురేఖపై చర్యలు తీసుకోవడం బాధ కలిగించిందని కొండా సుష్మిత అన్నారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ అవినీతిపై తాను మాట్లాడానని, అది కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం కాదని సుష్మిత స్పష్టం చేశారు. దమ్ముంటే తన తల్లిపై పోటీ చేయాలని రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.