హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్‌స్టా పరిచయం.. పెద్ద వల!

గుంటూరులో బాలిక కిడ్నాప్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. 15ఏళ్ల బాలిక ఇన్‌స్టాలో పరిచమైన యువకుడు ఆమెను తీసుకెళ్లాడు. 3 నెలలుగా స్థావరాలు మారుస్తూ తిరుగుతున్నారు. బాలిక అచూకి కనిపెట్టడంతో విఫలమైందుకు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిట్‌ను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి బాలిక అదృశ్య కేసును కిడ్నాప్‌ కేసుగా మార్చి విచారించనున్నారు.