మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు వివిధ మండలాలకు చెందిన 23 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కురవి, నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్, సీరోలు, తొర్రూరు, ఇనుగుర్తి, బయ్యారం, కొత్తగూడ, మరిపెడ, గార్ల మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. డీఈఓ సత్యనారాయణమూర్తి ఎంపిక జాబితాను విడుదల చేశారు.
తెలంగాణ
జిల్లాలో 23 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక


