NLG: రేపు నకిరేకల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో నకిరేకల్ పట్టణంలో సందడి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, పట్టణంలోని మెయిన్ స్టేడియంలో భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా సీఎం ముందుగా 100 పడకల నూతన ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ
రేపు నకిరేకల్‌కు సీఎం రేవంత్ రాక


