VKB: సీఎం రేవంత్ రెడ్డి శుక్ర, శనివారం 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మద్దూరు, దౌల్తాబాద్, గోకఫసల్వాడ్, హకీంపేటలో నిర్మాణంలో ఉన్న విద్యాసంస్థల పనులను పరిశీలించనున్నారు. అనంతరం హకీంపేటలో నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి, రాత్రి కొడంగల్‌లో బస చేయనున్నారు.
తెలంగాణ
2 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం


