హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూట్ల మధుసూదన్‌కు అవార్డు

KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ పాఠశాలలో టీజీటీ (తెలుగు)గా పనిచేస్తున్న గూట్ల మధుసూదన్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. గతేడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 13 ఏళ్లుగా బోధనలో ఉన్న తాను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించడమే తన శైలని తెలిపారు.