MHBD: జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం నుంచి నలుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు తిరుపతికి వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడం, పర్యవేక్షణ లోపించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
వసతి గృహం నుంచి నలుగురు విద్యార్థులు అదృశ్యం


