MLG: ఏటూరునాగారంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు కత్తులతో ఫ్లెక్సీలను కోసి తొలగించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
తెలంగాణ
VIDEO: బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపుపై ఉద్రిక్తత


