హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాలయ అభివృద్ధి పనుల పరిశీలన

BDK: భద్రాచలం ఆలయ సమగ్ర అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఆర్కిటెక్చర్ బృందం మంత్రికి వివరించారు. పనులను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.