హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా విడుదల..

VZM: విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 62 వార్డులు ఉన్నాయి. జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.