హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ సేవారత్న పురస్కారానికి ఎంపికైన జిల్లా వాసి

HNK: ఈనెల 6న శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కాసుల పురుషోత్తమ కవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హనుమకొండకు చెందిన ప్రముఖ బహుభాషా అంతర్జాతీయ వ్యాఖ్యాత డా. సయ్యద్ మగ్దూం మొహియుద్దీన్కు 'జాతీయ సేవారత్న' పురస్కారం అందజేయనున్నారు. తెలుగు భాష, సంస్కృతి వికాసానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.