RR: వ్యభిచార గృహంపై సరూర్నగర్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలిలా.. వీవీనగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు షమీమ్ బేగం, బండారుపల్లి సునీత అలియాస్ భవాని, విటుడు ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
వ్యభిచారం ముఠా గుట్టు రట్టు..!


