SDPT: దుబ్బాకలో వీధి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం స్వనిధి ‘లోక్ కల్యాణ్ మేళా’ రుణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుర కమిషనర్ మహేశ్ కుమార్ సూచించారు. పుర కార్యాలయంలో మెప్మా సిబ్బందితో సమావేశమైన ఆయన, రుణాలతో వ్యాపార అభివృద్ధి, ఆర్థిక సాధరత సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో పుర మేనేజర్ శ్రీనివాస్, మెప్మా సీవో రేణుక, ఆర్పీలు పాల్గొన్నారు.
తెలంగాణ
'లోక్ కల్యాణ్ మేళా' సద్వినియోగం చేసుకోవాలి'


