KKD: శ్రావణ శుక్రవారం ఆఖరి వారం సంధర్భంగా జిల్లాలోని పిఠాపురంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పాదగయాలో భక్తుల రద్దీ నెలకొంది. ఇక్కడ వెలసిన శ్రీపురుహూతికా అమ్మవారి ఆలయంలో మహిళా భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో దాదాపు 12 వేల మంది ఆడపడుచులు సామూహిక వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జనసేన నాయకులు ప్రత్యేక కానుకలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో వరలక్ష్మి వ్రతం.. భక్తుల సందడి


