హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

W.G: ఉండి కొత్తపేటలోని రాధా మదన మోహనస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకులు ఇవాళ ప్రారంభమవుతాయని ఆలయ ఇంఛార్జ్ శ్రీపాదకృష్ణ స్వామి దాస్ పేర్కొన్నారు. హరినామ సంకీర్తనతో వేడుకలు మొదలవుతాయన్నారు. తులసీప్రదక్షిణ అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాలు, స్వామికి పంచామృతాలతో మహాభిషేకం జరుగుతాయన్నారు. రేపు ఉదయం రాధా మదన మోహనస్వామి రథయాత్రను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.