NRPT: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ధన్వాడ మండల కేంద్రంలో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఊట్కూర్ 10.5 మి.మీ, మరికల్ 8.0 మి.మీ, జుక్లేర్ 3.8 మి.మీ, చిన్నజట్రం 3.5 మి.మీ, బీజ్వర్ 3.3 మి.మీ, మక్తల్ 2.8 మి.మీ, నారాయణపేట 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


