ASF: చింతలమానెపల్లి మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MEO జయరాజ్ ప్రకటనలో తెలిపారు. కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 7వ తరగతి ఉత్తీర్ణత, వయస్సు 18 నుంచి 45 సం వత్సరాలు, స్థానికులు అయి ఉండాలన్నారు.
తెలంగాణ
ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనం


