SRCL: బోయినపల్లి మండలం మాన్వాడలోని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో శుక్రవారం 20.494 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 315.03 మీటర్లుగా నమోదైంది. గత 24 గంటల్లో ఇన్‌ఫ్లో లేకపోగా, సగటు ఔట్‌ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసే ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 26.042 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 5.548 టీఎంసీలు తక్కువగా ఉంది.
తెలంగాణ
మాన్వాడలో మిడ్ మానేరు UPDATE


