హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రిజర్వాయర్‌లో 1.540 టీఎంసీల నీరు

SRCL:ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు 1.540 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.09 మీటర్లుగా నమోదైంది. ఇన్‌ఫ్లో లేకపోగా, ప్యాకేజ్-11, సర్‌ప్లస్ వేర్, మెయిన్ కెనాల్ ద్వారా ఔట్‌ఫ్లో లేదు. ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పంప్‌హౌస్‌లో పంపులు పనిచేయడం లేదు.