WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గోపాల్‌పేట మండల కేంద్రంలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూర్ 8.3 మి.మీ, వనపర్తి 7.5 మి.మీ, రేవల్లి 5.3 మి.మీ, ఏదుల 4.8 మి.మీ, సోలిపోర్ 3.0 మి.మీ, ఘనపూర్ 2.0 మి.మీ, రేమద్దుల 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు


