హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO:శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ UPDATE

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో శుక్రవారం 8 గంటలకు నీటిమట్టం 147.68 మీటర్లుగా నమోదైంది. 20.1754 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 19.2863 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 367 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ 246, ఎన్‌టీపీసీ-3కు 121 క్యూసెక్కులు కేటాయించారు.