హైదరాబాద్: 28°C
తెలంగాణ

నలుగురు ఏఎన్‌ఎంల సస్పెన్షన్

PDPL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అల్లూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఏఎన్‌ఎంలను సస్పెండ్ చేసినట్లు DMHO డా. వై. పవిత్ర తెలిపారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం, నిర్దేశిత లక్ష్యాలు సాధించకపోవడంతో గోషిక మహేశ్వరి, ఎన్. శ్రీజ, కోడి సునీత కుమారి, సువర్ణపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.