MBNR: జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, యాచకవృత్తిని పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బాలల విద్యా హక్కులు, ఆరోగ్యం, సురక్షిత భవిష్యత్తు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ
బాలల రక్షణకు కఠిన చర్యలు: కలెక్టర్


