MLG: రామయ్యపల్లెలో గురువారం నిర్వహించిన తీజ్ పండుగ ముగింపు ఉత్సవాల్లో కాసిందేవిపేట గ్రామ సర్పంచ్ వాంకుడోత్ నిరోషా అమర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను యువతరం తెలుసుకుని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు.
తెలంగాణ
తీజ్ పండుగ ముగింపు ఉత్సవాల్లో సర్పంచ్


