ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలో 32 వార్డులకు ఓటర్ల జాబితా సిద్ధం చేసినట్లు కమిషనర్ శ్రీధర్ గురువారం వెల్లడించారు. ప్రజల పరిశీలన కోసం వార్డుల జాబితాను మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలన్నారు. అభ్యంతరాలు ఉన్నవారు ERO దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి మున్సిపాలిటీ ఓటర్ల జాబితా సిద్ధంl


