HYD: ఎర్రగడ్డలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై బోరబండ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డ రామ్స్ ఎన్ క్లేవ్ లోని ఈవా బ్యూటీ, స్పాలో పోలీసులు దాడి చేశారు. స్పా నిర్వాహకుడు కృష్ణ రిసెప్షన్‌లో ఇద్దరు మహిళలతో ఉండగా, విటుడు సూర్య ఆనంద్ ఓ గదిలో మహిళతో ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణ
స్పా ముసుగులో ఇలాంటి పనులా..!


