హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊకె శిరీష హత్య కారకులను కఠిన శిక్ష విధించాలి: ఆప్

ADB: భద్రాద్రి జిల్లాకు చెందిన ఆదివాసి యువతి ఊకె శిరీష హత్యను ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ ఇంఛార్జ్ లక్ష్మి తీవ్రంగా ఖండించారు. నిందితుడు సానాఉల్లనేకు కఠిన శిక్షించాలని, హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 5 కోట్ల సాయం, ఉద్యోగం ఇవ్వాలన్నారు. లేదంటే ఆప్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.