హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం పంచాయతీ శివారు ఎం.వెంకటాపురం గ్రామంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో ఎం.వెంకటాపురానికి చెందిన ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞానవేదిక నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.