TPT: లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని ఓ వర్క్షాప్లో విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా ఊతుకోట మండలం తమరైకుప్పం గ్రామానికి చెందిన గోపి (46) వెల్డింగ్ కార్మికుడిగా పనిచేస్తూ మృతి చెందాడు. మద్యానికి బానిసై ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పనిచేసే చోటే విషాదం.. కార్మికుడి మృతి


