ప్రకాశం: EC ఆదేశాల మేరకు SIR కార్యక్రమ గడువును పొడిగిస్తూ సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయ సునీత తెలిపారు. దాఖలు సెప్టెంబర్ 10వరకు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం అక్టోబర్ 5 వరకు ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 10న ప్రకటిస్తామన్నారు. బీఎల్ఓలు ప్రతి ఓటర్ దరఖాస్తును పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'SIR' కార్యక్రమ షెడ్యూల్ విడుదల


