హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో కనిపించని కాలువ రేవు

ELR: ఉంగుటూరు మండలంలో జాతీయ రహదారిపై వెల్లమిల్లి వద్ద ఉన్న కాలువ రేవు కనిపించకుండా పోయింది. ఉంది లేనట్టుగా తయారైంది. రేవును చెట్ల కొమ్మలు, కంపచెట్లు, ముళ్లపొదలు కమ్మేయడంతో రేవు ఉన్నట్లు కూడా తెలియడం లేదు. రహదారి పక్కనే ఉన్నా గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది.స్నానాలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.